దర్గా ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

E 69 న్యూస్…

పరకాల నియోజకవర్గం

వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలంలోని ముస్త్యాలపల్లి లోని హజరత్ సయ్యద్ మదార్-షా-వళి దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాను అని తెలిపారు..
ఈ కార్యక్రమంలో మత పెద్దలు దర్గా కమిటీ సభ్యులు , నడికూడ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.