ఈ69న్యూస్ జఫర్ఘడ్ జులై 27:
జఫర్గడ్ మండలం కూనూర్ గ్రామం నందు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు ద్వారా ఎమ్మెల్యే డా.రాజయ్య ఆశీస్సులతో , సహకారంతో రడపాక భాస్కర్ కి మంజూరు అయిన భాస్కర్ ఎలక్ట్రికల్,హార్డువేర్, సానిటరీ మరియు వెల్డింగ్ వర్క్స్ షాపును తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ
మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు ఇతర ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు మరియు పార్టీశ్రేణులు గ్రామప్రజలు మరియు బాస్కర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.