జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవ సహకార అభివృద్ది సంస్థ ములుగు వారి ఆధ్వర్యములో దళిత బందు లబ్ధిదారుల అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు కలెక్టర్ కార్యాలయం లో జరిగిన దళిత బందు లబ్ధిదారుల అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులు దళిత బందు ను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ మీ ఎంచుకున్న యూనిట్ ద్వారా అభివృద్ధి చెందాలని ప్రతి పక్ష ఎమ్మెల్యే అని భేదం లేకుండా ఎలాంటి వివక్షత లేకుండా మా నియోజక వర్గానికి 100 మంది లబ్ది దారుల ఎంపికకు సహకరించిన ముఖ్య మంత్రి కెసిఆర్ గారికి ఇంఛార్జి మంత్రి సత్యవతి రాథోడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ములుగు నియోజక వర్గానికి ఇంకా 2000 వేల మంది దళితులకు దళిత బందు ఇవ్వాలని సీతక్క గారు అన్నారు
