మాదాసి సురేష్ మాదిగ ,మాదాసి శ్రీనివాస్ ,జింక అశోక్ గిన్నారపు ప్రసంగి, మాదాసి రాజు, మాదాసి కౌశిక్, మేకల సాంబయ్య, సంగీ ఐలయ్య ,వరంగల్ రూరల్ జిల్లా .. పరకాల నియోజకవర్గ E 69 న్యూస్..

ఈరోజు వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం లోని నాగయ్య పల్లి గ్రామంలో వివిద దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు జరపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు మాదాసి సురేష్ మాదిగ ,మాదాసి శ్రీనివాస్ ,జింక అశోక్ గిన్నారపు ప్రసంగి, మాదాసి రాజు, మాదాసి కౌశిక్, మేకల సాంబయ్య, సంగీ ఐలయ్య ,
గిన్నారపు కిరణ్ ,మాదాసి ప్రశాంత్, గిన్నారపు రాజు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.