ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గం, పాల్వంచ మండలం, కిన్నెరసాని గ్రామం నందు ఎద్దు.వెంకటేశ్వర్లు దశదిన కార్యక్రమానికి హాజరయి చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగా.సీతారాములు
సుజాత నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్ వల్లపు.యాకయ్య,K.అప్పారావు,ఖాసీం,నరేష్, అశోక్,పాషా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
