ఈ రోజు ములుగు పట్టణం లోని ప్రేమ్ నగర్ గ్రామానికి చెందిన కొప్పుల రమేష్ తల్లి ఇటీవలే మరణించగా వారి దశ దిన కర్మ కు హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
అదే విధంగా ఇదే గ్రామానికి చెందిన చత రాజు వెంకటేశ్వర్లు అనారోగ్యం తో బాధపడు తుండగ అయన ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి ,ఎంపీటీసీ మవురపూ తిరుపతి రెడ్డి,అరిగేలా సమ్మయ్య,
కొత్త సదానందం,తదితరులు పాల్గొన్నారు
