దాతల సహకారం మారవలేనిది


హైదరాబాద్ కు చెందిన శివ పుట్టిన రోజు సందర్భంగా దుప్పట్లు పంపిణీ
కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు తాడ్వాయి మండలం లోని కొండా పర్తి గ్రామములో లోని 80 కుటుంబాలకు హైదరాబాద్ కు చెందిన శివ పుట్టిన రోజు సందర్భంగా పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరబాద్ కు చెందిన శివ గారు అయన పుట్టిన రోజు సందర్భంగా పేద ప్రజలకు దుప్పట్లు సమకూర్చడం సంతోషకరం అని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి మాజీ జెడ్పీటీసీ
బొల్లు దేవేందర్, సర్పంచ్ ఇర్ప సునీల్ ,జిల్లా నాయకులు అర్రే మ్ లచ్చుపటెల్, మూశిన పెల్లి కుమార్ గౌడ్
ఇర్ప సీతారాములు, శివ,కిరణ్,చింటు, పెనక సంతోష్,ఈసం రాజబాబు, మహిళలు గ్రామ పెద్దలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.