దామెర మండల కేంద్రము లో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు

పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు దామెర మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు నెరేళ్ళ కమలాకర్, పున్నం సంపత్ ల ఆధ్వర్యంలో దామెర మండల కేంద్రంలో సమన్వయకమిటీ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు బుక్కులు పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మని , కార్యకర్తలకు పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటదని , అందరూ సమన్వయంతో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించాలని వారు కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దామెర ఎంపిపి కాగితాల శంకర్ ,వైస్ ఎంపిపి జాకిర్ అలి, మండల రైతు బంధు అధ్యక్షుడు బిల్లా రమణా రెడ్డి,
జడ్పిటిసి. కల్పన కృష్ణమూర్తి,
జిల్లా ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షుడు గండు రాము,
మండల ఎంపిటిసి ఫోరంల అధ్యక్షుడు
పొలం కృపాకర్ రెడ్డి,
మార్కెట్ వైస్ చైర్మన్ దాడి మల్లయ్య, మాజీ ఎంపిపి. జన్ను మల్లయ్య,
జిల్లా నాయకులు దామెరుప్పుల శంకర్, మార్కెట్ డైరెక్టర్ లు వెంకట్ రెడ్డి,గోల్కొండ శ్రీనివాస్,దామెర గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బత్తిని చిన్న రాజు,వేల్పుల ప్రసాద్,మాజీ సొసైటీ చైర్మన్ ఆలేటి రాజమౌళి నాయకులు హింగే బాబు రావు,సోనాబోయిన కొమురయ్య,గడ్డం రాజు,చల్లా రవి,వంగ రవి,అర్షం రాజమోగిలి,,యూత్ నాయకులు కిషోర్, సంతోష్,అనిల్,పిడుగు కుమార్,రాకేష్,.తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.