దివ్యాంగులకు ఉచిత బస్ పాస్ లు పంపిణీ చేసిన: ఎమ్మెల్యే సండ్ర

తల్లాడ రైతు వేదికలో T.S.R.T.C సత్తుపల్లి డిపో వారు దివ్యంగులకు ఉచిత బస్ పాస్ మేళ నిర్వహించగా దివ్యంగులకు పల్లె వెలుగు,x ప్రెస్,డిలాక్స్ బస్ లలో 50% రాయితీ తో ప్రయాణం చేయు బస్సు పాస్ లను మండల టి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు దివ్యంగులకు 396 బస్ పాస్ లను దివ్యాంగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టి.ఆర్.యస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు డిపో అసిస్టెంట్ మేనేజర్ వి.గౌతమి ,మరియు కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మున్నీర్ పాషా , బస్ పాస్ ఇంచార్జ్ ఆనంద్ ,సామ్ సన్,పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో
ఎంపీపీ దొడ్డ.శ్రీనివాసరావు, టి.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డం.వీర మోహన్ రెడ్డి,రైతు బంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర. వెంకటలాల్, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి.భద్ర రాజు,M.R.O గంట.శ్రీలత, MDO రవీంద్ర రెడ్డి, S. I పి.సురేష్,వైరా జడ్పీటీసీ నంబురి. కనకదుర్గ,సర్పంచుల సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారపోగు. వెంకట్,సర్పంచుల సంఘము మండల అధ్యక్షుడు శీలం.కోట రెడ్డి,సర్పంచులు మాగంటి. కృష్ణయ్య, జొన్నలగడ్డ. కిరణ్ బాబు,ఓబుల.సీతారమిరెడ్డి,టి.ఆర్.ఎస్ జోన్ అధ్యక్షుడులు దగ్గుల. శ్రీనివాస రెడ్డి,బద్దం.కోటిరెడ్డి,కేతినేని.చలపతిరావు,బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు కోడూరి.వీరకృష్ణ, మాజీ సర్పంచ్ మువ్వ.మురళి,సొసైటీ అధ్యక్షుడు అయిలూరి.ప్రదీప్ రెడ్డి,సొసైటీ డైరెక్టర్ దగ్గుల.రాజశేఖర్ రెడ్డి, రైతు స.స.అధ్యక్షుడు గుండ్ల.నాగయ్య, టి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు జి.వి.ఆర్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.