వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ వలసినదిగా కోరుతున్నాను తెలంగాణ జాగృతి మధిర మండల అధ్యక్షులు పగిడిపల్లి వినోద్ . ఈరోజు దెందుకూరు గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ వలసినదిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు నారాయణ దాసు వారి సిబ్బంది మరియు గ్రామ యూత్ సభ్యులు దోర్నాల రత్నబాబు గద్దల సంసోను నకిరికంటి రాకేష్ పగిడిపల్లి ధర్మ కొంగల మాధవరావు పగిడిపల్లి సునీల్ కొండూరి శ్రీకాంత్ పగిడిపల్లి బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు