bjpnews local news telugu news

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రము లో…స్థానిక విఠల్ రెడ్డి గార్డెన్స్ లో…భారతీయ జనతా పార్టీ బోథ్ నియోజక వర్గ స్థాయి సంపర్క అభియాన్ లో భాగంగా ….కేంద్ర మాజీ మంత్రి,ప్రస్తుత రాజ్య సభ సభ్యుడు…ప్రకాష్ జవదేకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు

దేశంలో టిఆర్ఎస్ సర్కార్ ప్రజలను బ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వం.
టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఫ్యామిలీ ప్రభుత్వం రాష్ట్రాన్నే దోచుకుంటున్న ఈ ఫ్యామిలీ
టిఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలే రోజులు దగ్గరపడ్డాయనీ, బిజెపి అధికారంలోకి రావడం ఖాయం.
కాలేశ్వరంలో జరిగిన అవకతవకలపై బండి సంజయ్ కిషన్ రెడ్డి బయటకి తీస్తారని,
2023 లో జరిగే ఎన్నికలకు ముందస్తు ప్రజల్లోకి వెళ్లడానికి ఇంటింటి ప్రచారం ఇప్పటినుండి మొదలు పెడుతున్నము అని,
టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బాయ్, బాయ్ మోడీ ఫ్లెక్సిల గురించి మేము లైట్ గా తీసుకుంటున్నాము… కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలన కి బాయ్, బాయ్ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని,
ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బిజెపి పార్టీ సిద్ధంగా ఉందని ,
మహారాష్ట్రలో శివసేన బిజెపి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే వ్యతిరేకమైన కాంగ్రెస్ ఎన్సీపీతో జతకట్టితే నేడు ప్రభుత్వం ఏర్పాటు చేసి శివసేనకు తగిన గుణపాఠం చెప్పడం జరిగింది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.