ధర్నా చేస్తున్న జనసేన రైతులు

నందిగామ నియోజకవర్గ కేంద్రం గాంధీ సెంటర్ లో ధర్నా చేస్తున్న జనసేన రైతులు

జనసేన ఆధ్వర్యంలో పంట పరిహారం కోసం రైతులు ధర్నా
మంగళవారం నందిగామ గాంధీ సెంటర్ లో గాంధీ విగ్రహానికి పూల మల వేసి నష్టపోయిన పంట సాగు నీ సమర్పిస్తూ రైతులు ధర్నా చేశారు.
గత పది రోజుల క్రితం నివార్ తుఫాన్ వల్లన కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట చేతికి వచ్చే సమయానికి నష్టం వాటిల్లింది. ఎకరాకు 35000/- వేల రూపాయిలు రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణ సాయంగా నష్ట పరిహారం 10000/- వేల రూపాయిలు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం హేయమైన చర్య అన్నారు. నిరసన దీక్ష కార్యక్రమం లో జనసేన నందిగామ ఇంఛార్జి తోట మురళి , సింగంసెట్టి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, వడ్డేలి సుధాకర్, శ్రీనివాస్, తోట ఓంకార్, రామిసెట్టి బుజ్జి, శ్రీను, పవన్, వెంకటేష్, శ్రీ నాథ్, సురేష్, హనుమంతు, రాము మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

By E69NEWS

One thought on “ధర్నా చేస్తున్న జనసేన రైతులు”

Leave a Reply

Your email address will not be published.