గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం సమాచారం..
👉 అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అవమానం అవహేళన వాక్యాలతో జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడిన విధానమును బట్టి రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ వారు
.. పామిడి మండలం ఎమ్మార్వో చిన్నాన్న డిప్యూటీ ఎమ్మార్వో ఉదయ భాస్కర్ ఆర్ఐ విఆర్వోలు ఆఫీసు సిబ్బంది భోజనం సమయంలో ధర్మవరం ఎమ్మెల్యే పట్ల నిరసన వ్యక్తపరిచారు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఆదేశించిన ప్రకారము ప్రజలకు న్యాయం చేస్తుంది తప్ప రాజకీయ ఉద్దేశాలతో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే చేయడానికి ప్రభుత్వ అధికారులు లేరని వారు ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేశారు..
