నందిగామ ఉత్తమ నగర పంచాయతీ గా తీర్చిదిద్దాలి-మొండితోక జగన్మోహన్

నందిగామ నగర పంచాయతీ చైర్ పర్సన్ గా మండవ వరలక్ష్మి, వైస్ చైర్ పర్సన్ గా మాడుగుల నాగరత్నం లు ప్రమాణస్వీకారం చేశారు. 13వైఎస్సార్ కౌన్సిల్ సభ్యులు, ఆరుగురు టీడీపీ కౌన్సిల్ సభ్యులు, జనసేన ఒకరు కౌన్సిలర్ లు గా ప్రమాణస్వీకారం చేశారు . నందిగామ ఎంఎల్ఎ మొండితోక జగన్మోహన్ రావు ఎక్స్ఆఫిసియో సభ్యులు గా ప్రమాణస్వీకారం చేశారు. నందిగామ ఎంఎల్ఎ జగన్మోహన్ రావు మాట్లాడుతూ అభివృద్ధి లో నందిగామ నగరపంచాయతీ రాష్ట్రంలో నే ఉత్తమ నగర పంచాయతీ గా తీసుకురావాలని కోరారు. నందిగామ పట్ణణ అభివృద్ధి కీ మాస్టర్ ప్లాన్ రూపోందించినట్టు తెలిపారు. నగర పంచాయతీ కీ మంచిపేరు తీసుకురావాలని కోరారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.