నందిగామ మాజీ ఎంఎల్ఎ కి కరోనా పాజిటివ్

నందిగామ మాజీ ఎంఎల్ఎ తంగిరాల సౌమ్య కు కరోనా పాజిటివ్. నందిగామ మాజీ ఎంఎల్ఎ తంగిరాల సౌమ్య కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నేను ఇంట్లో నే హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ కరోనా నిబంధనలు పాటించగలరని కోరుతున్నారు.*_మాజీ ఎంఎల్ఎ ను కలిసిన వారందరూ హోమ్ ఐసోలేషన్లో వుండాలని సౌమ్య విజ్ఞప్తి చేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.