కృష్ణాజిల్లా నందిగామ లొ మెయిన్ బజార్లో ఇరుపక్కల ఉన్న ఆక్రమణ తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు
మూడు నెలల క్రితం నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు
ఉదయం 6 గంటలనుండి షాపు లను. సమాచారం రావడంతో షాపు వద్దకు చేరుకుంటున్నాషాపు యజమానులు
మాకు ఎక్కడ షాపులు చూపించకుండా ఎలా తొలగిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షాపు యజమానులు
30 సంవత్సరాల నుండి షాపులను పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామని ఇప్పుడు మా బ్రతుకులు రోడ్డుమీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న షాపు యజమానులు