నర్సమ్మ మెమోరియల్ ట్రస్ట్ సహకారం తో వరుద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఉరుగొండ గ్రామానికి చెందిన
గొంది మాల్ల రెడ్డి నర్సమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నర్సింహ రెడ్డి గీతా రాణి సహకారం తో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన 100 మంది వరుద బాధితులకు నిత్యావసర సరుకులు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారికి అందించిన ప్రశాంత్ గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సింహ రెడ్డి గీతా రాణి లు అమెరికా లో ఉంటూ తమ వంతు పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయం అని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,మాజీ సర్పంచ్ ముశిన పెల్లి కుమార్ గౌడ్,యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ, తాండాల శ్రీను తో పాటు సహకార సంఘం డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.