జిల్లా నాయకులు గండ్ర త్ విజయ కర్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు మామిడి శెట్టి కోటి

ఈ రోజు వెంకటా పూర్ మండలం లోని నర్సింగా పూర్ గ్రామములో టి.ఆర్.ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో 100 మంది చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
పోరాడి సాధించుకున్న తెలంగాణ లో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని కానీ కెసిఆర్ కు కెసిఆర్ కుటుంబం మాత్రం రజాబోగలు అనుభవిస్తూ బంగారు తెలంగాణ ముసుగులో అప్పుల తెలంగాణ గా తీర్చి దిద్దిన పరిస్థితి ఈ రాష్ట్రం లో ఉందని తెలంగాణ రాష్ట్ర వస్థే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయి అని కళలు కన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రోడ్డున పడ్డ పరిస్థితి ఉందని తెలంగాణ ఇచ్చిన పార్టీ గా అధికారంలో ఉన్న లేకున్నా పేద ప్రజల కోసం పేద ప్రజల సమస్యల పై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నీ కాపాడుకుందాం
మనల్ని మోసం చేసిన టీ.ఆర్.ఎస్ ను తరిమి కొడుదాం అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సీతక్క గారు అన్నారు అనంతరం గ్రామ కమిటీ నీ అనుబంధ సంఘాల కమిటీల అధ్యక్షులను నియమించడం జరిగింది
గ్రామ కమిటీ అధ్యక్షులు గా ఎలవెని రవి,ఉపాధ్యక్షులుగా సల్పల రవి
కిసాన్ సెల్ అధ్యక్షులు గా దొనకొండ ప్రభాకర్,ఎస్టీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు గా గంప కుమార్
యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు గా అల్లం రాజు
ఎస్సీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు మరేపెళ్ళి భద్రయ్య, లను ప్రకటించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
పార్టీలో చేరినవారు మాజీ సర్పంచ్ పొలం తిరుపతి, గాజవెని దేవేందర్
బొడ్డు పెల్లి స్వామి,రత్నం సమ్మయ్య
అల్లం కృష్ఠ స్వామి,
వార్డు సభ్యులు మారపెళ్ళీ కుమార్ దొనకొండ రాజీ రెడ్డి,పిరాల మల్లేష్,అన్న సతీష్
కొత్త పెల్లి సదయ్య ,తక్కల్ల పెల్లి కిషన్ రావు,కుమార్ మదునయ్య
మారపెళ్లి రాజు కుమార్,రాజు,
రాకేష్,సుమన్,సాగర్,మేకల సారయ్య,కనకం నరేష్,మేకల భిక్షపతి,తదితరులు పార్టీలో చేరారు
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు చెన్నోజు సూర్య నారాయణ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ గణేష్
ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేష్,ఎంపీటీసీ బానో త్ భాస్కర్,
జిల్లా నాయకులు గండ్ర త్ విజయ కర్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు మామిడి శెట్టి కోటి
లక్ష్మి దేవి పేట గ్రామ కమిటీ అధ్యక్షులు కట్టే కోళ్ల వెంకటేష్
గుగూ లత్ తిరుపతి,అనుమాండ్ల సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు చిర్ర హరీష్,పోరక రాకేష్, గాదె రాజు కుమార్,యూత్ అధ్యక్షులు యాడండ్ల రాకేష్,సహకార సంఘం డైరెక్టర్ నక్క సదయ్య,గజాబోయిన నరేందర్,క్రాంతి కుమార్,తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.