ప్రతి పక్షాల గొంతు నొక్కే విధానాన్ని నిరసిస్తూ గన్ పార్క్ నుండి నల్ల కండువాల తో అసెంబ్లీ వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ల పాద యాత్ర
ప్రతి పక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లను బడ్జెట్ సమావేశం లో మాట్లాడే అవకాశం కల్పించాలి
ఈ రోజు హైదరాబాద్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లకు మాట్లాడే అవకాశం కల్పించాలి అని ప్రశ్నించే గొంతు లేకుండా కెసిఆర్ కుట్ర పూరితంగా వ్యవహరించడం జరుగుతుంది అని దీనిని నిరసిస్తూ గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు నల్ల కండువాలతో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ నాయకుడు బట్టి విక్ర మర్కా
ములుగు ఎమ్మెల్యే సీతక్క దుద్దిల్ల శ్రీధర్ బాబు ,కోమటి రెడ్డి రాజా గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు
