నల్ల బెల్లం విక్రయిస్తే పీడి యాక్ట్ నమోదు డీఎస్పీ రఘు

నల్ల బెల్లం విక్రయిస్తే పిడి యాక్ట్ నమోదు చేస్తామని తొర్రూర్ డిఎస్పి ఏ రఘు, ఎక్సైజ్ సూపరిండెంట్ కిరణ్ కుమార్ లు హెచ్చరించారు. బుధవారం మరిపెడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గతంలో బెల్లం రవాణా చేసి పలు కేసులు నమోదైన పాత నేరస్తులకు ఉన్నారు. నేరస్తుల్లో 19 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసులో ఉన్న వారే ఎక్కువ ఉన్నారు రెండు మూడు సార్ల దొరికితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం 12 నెలలు జైలు లేదా లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలి మూడు రోజులు శిక్ష అనుభవించవలసి వస్తుంది ఎటువంటి బెల్ రాదు మీ జీవితాలను మీ కుటుంబ సభ్యులను దూరం చేసుకోకండి ఇకనైనా మారండి అని కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సమావేశంలో మరిపెడ సీఐ సాగర్, ఎక్సైజ్ సీఐ, రాజీ రెడ్డి, కిషన్ నాయక్ ,మరిపెడ ఎస్ఐ పవన్ కుమార్ ,ఎక్సైజ్ ఎస్సై రవళి రెడ్డి ,చిన్న గూడూరు ఎస్సై బాదావత్ రవి ,తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.