#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఎంపిపి రడపాక సుదర్శన్
ఉప్పుగల్లు/జఫర్ ఘడ్

మండలం లోని ఉప్పుగల్ గ్రామంలోని రిజర్వాయర్ మరియు కాలువ పనులపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి ఎంపిపి బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కాలువ పనులపై జరుగుతున్న అవినీతిని వెంటనే విచారణ జరపాలని మరియు ఉప్పుగల్లు రిజర్వాయర్ అని పేరు పెట్టాలని రిజర్వాయర్ కింద ఉన్న భూములకు వెళ్లడానికి వెంటనే దారి నిర్మించాలని రిజర్వాయర్లో ముంపుకు గురైన మూడు మంచినీటి బావులు స్థానంలో మరో మూడు బావులకు సాంక్షన్ ఇస్తూ వెంటనే పనులు ప్రారంభించాలని రిజర్వాయర్ నుండి తూము నిర్మించాలని ఉప్పుగల్లు గ్రామ రైతుల శ్రేయస్సు కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈకార్యక్రమంలో
జఫర్గడ్ మండల ఎం.పి.పి రడపాక సుదర్శన్,ఉప్పుగల్లు గ్రామ సర్పంచ్ గాదెపాక సువర్ణ అయోధ్య వైస్ ఎంపీపీ కనకయ్య జెడ్పిటిసి ఇల్లెందుల బేబీ శ్రీనివాస్ ఉప సర్పంచ్ నాయిని నరేష్ మండల జాయింట్ సెక్రెటరీ ధనుంజయ పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.