చిల్పూర్ మండలంలోని మారపల్లి గూడెం నందు డా టి రాజయ్య ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంలో పనులను పరిశీలించిన అనంతరం….నాట్ వేసే యంత్రాన్ని ప్రార్ధనతో ప్రారంభించినారు……
** అనంతరం డా టి రాజయ్య ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ….ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి దేవుని దయవలన…నియోజక వర్గ ప్రజల ఆశిశులు వలన ఈ రోజు మాకున్న 30 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో…ఒక ఆదర్శ మహిళ రైతుగా నాణ్యమైన సమగ్ర వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయం చేస్తు నియోజక వర్గంలోనే అందరికి ఆదర్శనంగా నిలిచిన తన సతీమణి శ్రీమతి మేరీ ఫాతిమాని అభినందించారు…..ఆనేక మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని….తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన వ్యవసాయ విధానాలు పాటిస్తూ…నాణ్యమైన కంపోజ్ ఎరువులతో వ్యవసాయ చేస్తున్నారని పేర్కొన్నారు.
** వీరితోపాటు ఫాదర్ జోసెఫ్ ,డా క్రాంతి రాజ్ ,శ్రీ అకులకుమార్ ,శ్రీ బొమ్మిశెట్టి బాలరాజు ,శ్రీ కర్ర సోమిరెడ్డి ,శ్రీ కీర్తి వెంకటేశ్వర్లు ,శ్రీ గుర్రపు వెంకటేశ్వర్లు ,శ్రీ వలిందర్ రెడ్డి ,శ్రీ రంగు రమేష్ …పాల్గొన్నారు
