నాటు సారాయి తయారి

ఈ రోజు సాయంత్రం ఎస్ పి, అడిషనల్ ఎస్ పి, డి ఎస్ పి ఆదేశాల మేరకు రైడు చేయగా గుత్తి మండలంలోని గాజులపల్లి దగ్గర నాటు సారాయి తయారు చేస్తున్న ఇద్దరి వెక్తులను అరెస్టు చేయడం జరిగింది. 5 వేల లీటర్లు ఊట ను పారేయడం జరిగింది. వారి దగ్గర నుండి 10లీటర్లు నాటు సారాయిని చీజ్ చేయడం జరిగింది. వీరు ఇద్దరిది కర్నూల్ జిల్లా రంగాపురం గ్రామము వీరు ఇద్దరు వెక్తులు ఇక్కడ టమోటాతోటలో టమోటా పండిస్తూ ఇక్కడనే నాటు సారాయి తయారు చేసేవాళ్లు. వీరిద్దరిపైనా కేసు నమోదు చేయడం జరిగింది

By E69NEWS

One thought on “నాటు సారాయి తయారి”

Leave a Reply

Your email address will not be published.