గుత్తి మండలం బసినేపల్లి తాండ గ్రామములో నాటు సారాయి స్థావురాలపై పోలీసులు దాడులు చేసినారు. సిఐ రాము మాట్లాడుతూ నాటు సారాయి తయారు చేస్తున్నారని తమకు సమాచారం రాయడం తో తమ సిబందితో కలసి దాడులు నిర్విచామన్నారు. అందులో భాగముగా 300లీటర్లు నాటు సారా బెల్లం ఊటను ద్వంసం చేసి 15లీటర్లు సారాను స్వాదీనం చేసుకొని సీజ్ చేసినమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రాము, ఎసై గోపాలుడు మరియు వారి సిబంది పాల్గొన్నారు.
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- మానవత్వం చాటుకున్న మానుకోట యంపి మాలోత్ కవిత..!!
- జర్నలిస్టుల సంక్షేమానికి ఐజేయూ కృషి
- సురక్షితమైన మిషన్ భగీరథ నీటినే త్రాగడం ఉత్తమం
- నష్కల్ కు బదులు ఉప్పుగల్లు రిజర్వాయర్ అని పేరు పెట్టాలి
- తెలంగాణ ద్రోహి కడియం శ్రీహరికి బిజెపిని విమర్శించే నైతిక అర్హత లేదు
- 2022-23బడ్జెట్లో ప్రజలకు మొండిచేయి చూపిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి సిపిఎం
- పేకాట ఆడినా,మత్తు పదార్థాలు అమ్మినా, కఠిన చర్యలు తప్పవు-సిఐ సదన్ కుమార్
- కశిలా పార్క్ వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణకై చేస్తున్న నిరాహార దీక్ష
- ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి.
- కార్పొరేట్లు, పెట్టుబడిదారుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్