తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రం నుండి ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి వైపు వెళ్తుండగా హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న వ్యాన్ రాంపూర్ క్రాస్ వద్ద ఎమ్మెల్యే గారు చూస్తుండగా కళ్ళు ముందు అదుపు తప్పి పడిపోయిన వ్యాన్ ను చూసి వెంటనే ఎమ్మెల్యే గారు కారు దిగి ఆ వ్యాన్ లో ఉన్న ఇద్దరు క్షతగాత్రులను పరామర్శించి వెంటనే హాస్పిటల్ కి పంపించి మరోసారి ఔదార్యం చాటుకున్నారు.
