నిరుద్యోగులు ఉద్యోగులు జర్నలిస్టులు పట్టభద్రుల సమస్యలే నాఅజెండా


దివి:19/01/2021ఈ రోజున వామపక్ష పార్టీలు ప్రజాసంఘాలు బలపరిచిన వరంగల్ ఖమ్మం నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారథి రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ జనగామ జిల్లాలో బైకు ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా రఘునాథపల్లి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం మండల కార్యదర్శి పొదల నాగరాజు అధ్యక్షతన జయ సారధి రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో నల్లగొండ ఖమ్మం వరంగల్ వామపక్ష పార్టీలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్నాను kcr ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది పీఆర్సీ ఇవ్వలేదు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యలేదు ఖాళీగావున్న మూడున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉద్యోగులకు నష్టం చేసే నిర్బంధ పదవీ విరమణ థర్ట్ తెస్తోంది బ్యాంకులో ఎల్ఐసీ బొగ్గుగనుల టెలికామ్ రైల్వే విద్యుత్ తరంగాలను ప్రైవేటు పరం చేసి నిరుద్యోగుల ఆశలకు గండికొడుతుoదిఒక జర్నలిస్ట్ గా అన్ని వర్గాల అంశాలపై అవగాహన ఉన్నా నేను ప్రభుత్వాన్నే నిలదీస్తా మీ హక్కులు సాధిస్తా ఫైట్ ఫర్ రైట్స్ ని దా నినాదంతో మీముందుకు వస్తున్నా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను
మూడు లక్షల యాభై వేల ఉద్యోగాలు భర్తీ చెయ్యాలి ఉద్యోగుల పీఆర్సీ వెంటనే ఇవ్వాలి నిరుద్యోగ భృతి మూడు వేలు వెంటనే ఇవ్వాలి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెయ్యాలి ఆర్టిజన్ ఉద్యోగులను పూర్తిస్థాయిలో క్రమబద్ధీకరించారు.apsebరోజు వర్తింపచేయాలి ప్రైవేట్ టీచర్లు లక్షలకు కరోనా భృతి పదివేలు ఇవ్వాలి ఉద్యోగులు జర్నలిస్ట్ లిఫ్టులకు పరిస్థితులు లేని హెల్త్‌కార్డు ఇవ్వాలి ఔట్సోర్సింగ్ రద్దుచేసి ఉద్యోగ నియామకాలకుకార్పొరేషన్ ఏర్పాటు చేయాలి సీపీఎస్ రద్దు చేయాలి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మామునూరు ఎయిర్‌పోర్టును తిరిగి ప్రారంభించాలని కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సీటీ ఏర్పాటు చేయాలి భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జనగామ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి కమలాపూర్‌లో మూత పడ్డ బిల్ట్ ఫ్యాక్టరీ తెరిపించాలి నాగార్జునసాగర్‌లో టూరిజం యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి
విభజన చట్టం హక్కులు సాధించుకుందాం
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలి
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలి
ములుగులో గిరిజన యూనివర్శిటీ స్థాపించాలి
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి వెంకట్రాజం బొట్ల శ్రీను సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సింగారం రమేష్ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా చందు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడా నరేందర్ జిల్లా ఉపాధ్యక్షులు దండిగా సందీప్ గొల్లపల్లి సిద్దారెడ్డి బొడ్డు కరుణాకర్ కొడపాక యాకయ్య రఘునాథపల్లి మండల నాయకులు కావటి యాదగిరి వంగా సత్తిరెడ్డి నాల్కపల్లి దావీద్ పొదల దేవేందర్ పొదల లవకుమార్ కడారి ఐలయ్య బంధ రవీందర్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.