నివాళులు అర్పించిన మ్మెల్యే సీతక్క

ఈ రోజు ములుగు పట్టణ కేంద్రానికి చెందిన పోగకుల సదానందం గౌడ్ మరణించగా ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానొత్ రవి చందర్,
మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా
ఎస్సీ,బీసీ,ఎస్టీ మైనార్టీ సెల్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి
కంబాల రవి,బద్రు నాయక్, నాళ్ళని సత్యనారాయణ రావు,షకీల్,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,మాజీ ఎంపీటీసీ ఇమ్మడి రాజు యాదవ్,కిసాన్ సెల్ కార్యదర్శి శంకరయ్య, ఎల్లవుల అశోక్,గ్రామ కమిటీ అధ్యక్షులు రాజన్న, ఎండీ లాల్ పాషా రావు,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం
జిల్లా కార్యదర్శి చక్రపు రాజు
కుతుబుద్దిన్,హాజీ మియా,
సర్పంచులు పాము కుంట్ల భద్రయ్య
రత్నం భద్రయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు జా టోతు గణేష్
మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి జాఫర్ పాషా,రబ్బానీ, హైమదు,కొండల్ రెడ్డి,మధు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.