నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి

సకిన వీడు గ్రామంలో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ,డీసీసీబీ డైరెక్టర్ ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి గారు ,ఎర్రుపాలెం ఎంపీపీ శ్రీమతి దేవరకొండ శిరీష గారు ,ఎర్రుపాలెం టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చిన్నం రాము తదితరులు పాల్గొన్నారు .

50% LikesVS
50% Dislikes

By E69NEWS

One thought on “నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి”

Leave a Reply

Your email address will not be published.