నూతన తహసీల్దార్ గా భాద్యతలు స్వీకరించిన సురేష్ కుమార్

ఈ రోజు ఆత్మకూరు మండల నూతన తహసీల్దార్ గా భాద్యతలు స్వీకరించిన సురేష్ కుమార్ ని కలిసి అభినందనలు తేలిపిన మండల రేషన్ డిలర్లు , ఈ కార్యక్రమంలో రేషన్ డిలర్ల ఆద్యక్షులు వంగర వాణి , రామరాజు ,కోశాధికారి రాజమౌళి , మురళి , దేవేందర్ , రాజబాబు , ఇమాన్యూల్ , కర్ణాకర్ , పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.