నూతన తహసీల్దార్ ని కలిసిన కాంతల కేశవరెడ్డి

ఆత్మకూర్ మండల నూతన తహసీల్దార్ సురేష్ కూమర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన గడేప్పాడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కాంతల కేశవరెడ్డి , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సావురే రాజేశ్వరరావు , తిరుమలగిరి గ్రామ సర్పంచ్ మనోహర్ ,హౌజుబుజుర్గు గ్రామ సర్పంచ్ షేక్ రబియా బి-హుస్సేన్ , మరియు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.