నూతన దంపతులను ఆశీర్వదించిన గండ్ర సత్యనారాయణ

శ్రేయోభిలాషుల కుటుంబాలలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు

హన్మకొండ:
జగతి కన్వెన్షన్ లో తిరుపతి రావు-మాధవి ల వివాహ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు
బాలాజీ గార్డెన్స్ లో అనూష-నాగేంద్ర వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు
పరకాల:
FZ గార్డెన్స్ లో సునీత-రణధీర్ వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు
GMR గార్డెన్స్ లో అఖిల-మధుకర్ రావు ల వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.