నూతన వదువును ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క

నూతన వదువును ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు పట్టణ కేంద్రానికి చెందిన రాధ జ్యూవెలరీ ఆధి నేత పోతం శెట్టి మోహన్ రావు కూతురి వివాహానికి హాజరై నూతన వదువును ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్,ములుగు పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు,జిల్లా మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి సులేమాన్
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.