ఈ రోజు పినపాక నియోజక వర్గం లోని మెట్ట గూడెం గ్రామానికి చెందిన జిమ్మా నరసింహ రావు పుల్లమ్మ కుమారుడి వివాహానికి
అదే విధంగా మొరం పల్లి బంజార గ్రామానికి చెందిన బిజ్జం కృష్ణ రెడ్డి నాగలక్ష్మి కుమారుడి వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఇదే గ్రామానికి చెందిన బొబ్బల వెంకట రామ్ రెడ్డి గారు ప్రమాదం లో కాలు తిసివేయగ అతన్ని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవ రెడ్డి,ఓరుగంటి భిక్షమయ్య, బచ్చ వెంకట రమణ,బజన సతీష్
నర్సింహా రావు,ఆధి రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,చింత రవి, రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు
