నూతన వదు వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు ఏటూరు నాగారం మండలం లోని షా పెల్లి గ్రామానికి చెందిన గొంది మల్లేష్ – మాల శ్రీ ల వివాహానికి
వావిలాల నర్సమ్మ – పాపయ్య ల కూతురి వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య
ఏటూరు నాగారం,మంగపేట కన్నయ్ గూడెం మండలాల అధ్యక్షులు చిట మట రఘు,మైల జయరాం రెడ్డి, ఎండీ అప్సరు పాషా
సీనియర్ నాయకులు ఎండీ ఖలీల్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిలకనురి శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య
ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చెల వినయ్,ఎంపీటీసీ గుడ్ల దేవేందర్
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
వసంత శ్రీను,యూత్ కాంగ్రెస్
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గ ద్దల నవీన్,ఈశం వీరయ్య,నోతి లక్ష్మణ
గణేష్, బండారి లక్ష్మ ణు,యూత్ కాంగ్రెస్ ఏటూరు నాగారం పట్టణ అధ్యక్షులు లక్కీ
బొగ్గుల సునీల్,ముస్తఫా,ప్రశాంత్, ముండ్రతి వాసు,శివ,జీవన్,ముద్ర బోయిన రఘు,వావిలాల పెద్ద నర్సయ్య
జర్పుల అమృత,వార్డు సభ్యులు పడిదల హన్మంతు,దబ్బ కట్ల సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.