నూతన వదు వరులను ఆశీర్వదించిన నల్లెల కుమారస్వామి

ఈ రోజు గోవిందా రావు పేట మండలం పసర గ్రామ వార్డు సభ్యులు చెరుకుల సురేష్ వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,
ములుగు మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,స్థానిక సర్పంచ్ ముద్ద బోయిన రాము,ధర్మ అంజి రెడ్డి,రసు పుత్ సీతారాం నాయక్
మాజీ ఎంపీపీ కనతల బుజ్జి
పాలడుగు వెంకట కృష్ణ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి,ఉప సర్పంచ్ లింగా రెడ్డి
దేపాక కృష్ణ,వార్డు సభ్యులు సునీత కృష్ణ , గోపి,
సర్పంచ్ రేగ కల్యాణి,లలిత,రజిత,
ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు పోరిక బద్రు నాయక్, ఎంపీటీసీ మవురపూ తిరుపతి రెడ్డి
ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి చిర్ర రాజేందర్,జబ్బార్ ఖాన్
యూత్ కాంగ్రెస్ నాయకులు మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.