నూతన వదు వరులను ఆశీర్వదించిన సీతక్క

ఈ రోజు భద్రాద్రి కొత్త గూడ జిల్లా పడుగొని గూడెం గ్రామానికి చెందిన సంధ్య సురేష్ ల వివాహానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అదే విధంగా తోలేం సాగర్ ప్రభా రాణి ల వివాహానికి తొలెం సంతోష్ కల్పన వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యమా చారి, ముదురు కోళ్ల తిరుపతి
మాజీ ఎంపీటీసీ రాజు,ముత్తయ్య
దుర్గ,ఎంపీటీసీ సాము దాని,
పాషా,మల్లయ్య,రామకృష్ణ,ఎర్రయ్య
తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.