నూతన వధువరులను ఆశీర్వదించిన సత్తన్న

భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల,అభిమానుల కుటుంబాలలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న భూపాలపల్లి నియోజకవర్గ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు

చిట్యాల మండలం వెంకట్రావు పల్లి(సి) గ్రామంలో సహస్ర-రాజు ల వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను అశీర్వదించారు
టేకుమాట్ల మండలం పెద్దంపల్లి గ్రామంలో నవ్య-పృద్విరాజ్ మరియు మౌనిక-కుమార్ ల వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను అశీర్వదించారు
టేకుమాట్ల మండలం పంగిడిపల్లి గ్రామంలో వైష్ణవి-హరీష్ ల వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను అశీర్వదించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.