రేగొండ E69న్యూస్ :జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామ వాస్తవ్యులు టిఆర్ఎస్ విలేజీ బీసీ సెల్ అధ్యక్షులు శ్రీపతి రవీందర్-స్వరూప ల గారి కుమారుడు .చి.ప్రవీణ్ గౌడ్-చి.ల.సౌ. లాస్య ల వివాహా వేడుకలకు హాజరై నూతన వస్త్రాలను బహుకరించి , నూతన వధూవరులను ఆశీర్వదించిన వరంగల్ జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి,ఈ కార్య క్రమానికి టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం.రాజేందర్ గారు.గోరికొత్తపెల్లి మండల అధ్యక్షులు మటిక.సంతోష్,నాయకులు సాయిని ముత్యం. ఎంపీపీ పుణ్ణం లక్ష్మీ.రవి సీనియర్ నాయకులు మోడెం ఉమెష్ గౌడ్ .pacsవైస్ చైర్మన్ సామల.పాపిరెడ్డి.జడ్పీకోఆప్షన్ నాయకులు రహీం సీనియర్ నాయకులు విద్యాసాగర్ రెడ్డి మాజీ కోటంచఆలయ చైర్మన్ కొలుగురి రాజేశ్వరరావు దమ్మన్నపేట్ గ్రామ సర్పంచ్ నడిపల్లి. శ్రీనివాసరావు.విజ్జయ్యపల్లి సర్పంచ్ ఐలయ్య,ఎంపీటీసీ ఐలి.శ్రీధర్,పోచంపల్లి ఎంపీటీసీ ప్రతాపరెడ్డి,యూత్ అధ్యక్షులు పేరాల.ప్రశాంత్,యూత్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్,మైస .బిక్షపతి, రేగొండ టౌన్ అధ్యక్షులు కోలేపాక బిక్షపతి,మడగాని రాంచెందర్ కార్యవర్గ సభ్యులు కందుకూరి కృష్ణ మొదలగు పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.