నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు

పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జమలాపురం నందు జనవరి 1. 2021. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామి వారిని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వకుళమాత స్టేడియం నిర్మాణ దాత. తుళ్లూరు కోటేశ్వరావు గారు సతీసమేతంగా. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తుళ్లూరు కోటేశ్వరావు గారిచే ఉచిత ప్రసాదాలు పంచినారు సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎస్ఐ.గారు.పోలీస్ బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసినారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి.2021 క్యాలెండర్ ను నూతన సంవత్సరం సందర్భంగా ఎరుపాలెం ఎస్సై ఉదయ్ కిరణ్ గారు.మరియు కార్యనిర్వహణాధికారి. కే జగన్మోహన్ రావు గారు.ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో. ఎర్రుపాలెం P. A.C.S చైర్మన్ మూల్పూరి శ్రీనివాసరావు గారు.సూపరింటెండెంట్ బి శ్రీనివాస్.విజయ కుమారి. డి సోమయ్య.E కృష్ణ ప్రసాద్ మరియు అర్చకులు. కె రామకృష్ణశాస్త్రి. మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.