నూతన సంవత్సర వేడుకలు

గోవిందా రావు పేట మండలం లోని చాల్వాయి గ్రామములో రోని పాస్టర్ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ములుగు ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.