పామిడి మండలం పరిధిలోని దిబ్బసానిపల్లి గ్రామపంచాయతీలో నూతన సర్పంచ్ గా ఎన్నికైన నాగేంద్ర భార్య బాలనాగమ్మ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ADCC బ్యాంకు చైర్మన్ పామిడి వీరా గారు,మండల ఫోరమ్ అధ్యక్షులు మూలి నాగేశ్వర్ రెడ్డి గారు, మండల కన్వీనర్ నారాయణరెడ్డిగారు .
ఈ కార్యక్రమం లో అత్మ కమిటీఛైర్మన్ సోమశేఖర,బూత్ కన్వీనర్ RC వెంకటరామిరెడ్డి , సర్పంచ్ బద్రి, డీలర్ దేవుడు , సర్పంచ్ అభ్యర్థి లక్ష్మినారాయణ, బీసీసెల్ మండల అధ్యక్షలు ఓబులేసు , వేణు , కుమార్ , పార్టీ నాయకులు కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు
