నేతన్నలకు సన్మానము చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి

జాతీయ చేనేత దినోత్సవం సందర్భముగా నేతన్నలకు సన్మానము చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు M.A, M.Phil

జాతీయ చేనేత దినోత్సవం సందర్భముగా బిజెపి దళిత మోర్చ జిల్లా ప్రధనకార్యదర్శి రడపాక ప్రదీప్ గారి ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ మండలం పరిధిలోని శివునిపల్లి గ్రామ పద్మశాలి కాలినికి చెందిన చేనేత కార్మికులు గుండు-పుల్లయ్య, పడాల-యాదగిరి, చింతకింది-సుధాకర్ గార్లకు శాలువులతో సన్మానం చెసిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు M.A, M.Phil

వారి వెంట బిజెపి సాంస్కృతిక జిల్లా కన్వనర్ ఎండీ వలిపాష, OBC మోర్చ హనుమకొండ జిల్లా ప్రధనకార్యదర్శి గాజుల సంపత్, వెలేర్ మండల బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ రెడ్డి, obc మోర్చ జాఫర్ ఘడ్ మండల ఉపాధ్యక్షులు పందిబోయిన యాదగిరి, బిజెపి చిల్పుర్ మండల సీనియర్ నాయకులు మందపురి శంకర్, BJYM జిల్లా కార్యవర్గ సభ్యులు సూర్యతేజ, BJYM చిల్పుర్ మండల నాయకులు శతబోయిన రాజ్ కుమార్ – చాగంటి నాగరాజు గార్లు పాల్గొనడం జరిగింది.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.