నేషనల్ గ్రాప్లింగ్ బెస్ట్ అవార్డు

సౌత్ ఇండియా నేషనల్ గ్రాప్లింగ్ బెస్ట్ అవార్డు కి ఎంపిక అయిన రిజ్లింగ్ కోచ్ రాఘవేంద్ర… పామిడి సమాచారం…రిజ్లింగ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా, గ్రాఫింగ్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే రిఫరి, కోచ్ శిక్షణ తరగతులు ఈ నెల 4 నుంచి 6 వ తేదీ వరకు తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణంలో జరిగాయి, ఈ సభకు ముఖ్య అతిథులుగా గ్రాప్లింగ్ కమిటీ అఫ్ ఇండియా జాతీయ చైర్మన్ దినేష్ కపూర్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ గ్రాప్లింగ్ చైర్మన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి గారు హాజరైనారు సౌత్ ఇండియా నేషనల్ గ్రాప్లింగ్ బెస్ట్ అవార్డుకు నాలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు సెలక్ట్ అయ్యారు వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురం జిల్లా పామిడి మండలం గజారంపల్లి కి చెందిన యన్. రాఘవేంద్ర SAAP కుస్తీ కోచ్,ఈ అవార్డు కు సెలక్ట్ అయ్యాడు.సౌత్ ఇండియా నేషనల్ గ్రాప్లింగ్ బెస్ట్ అవార్డును,ముఖ్య అతిదులు అయినటువంటి గ్రాప్లింగ్ కమిటీ అఫ్ ఇండియా అధ్యక్షులు దినేష్ కపూర్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రాప్లింగ్ అధ్యక్షులు సురేంద్ర రెడ్డి గారి , చేతుల మీదుగా అవార్డు ను అందుకున్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.