నేడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా నేడు TRS అభ్యర్థి నోముల భగత్ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ తుంగతుర్తి MLA డా”గాదరి కిషోర్ కుమార్ నివాసానికి విచ్చేయడం జరిగింది.వారి వెంట రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ,MLA కంచర్ల భూపాల్ రెడ్డి ,తెరాస రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి గారు,నిరంజన్ వల్లి,పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు