పంచాయతీ ఎన్నికలు పాటించాల్సిన విషయాలు

గుత్తి మండలములోని పంచాయతీ ఎన్నికల ప్రక్రియను, పాటించాల్సిన విషయాల గురించి స్థానిక ఎమ్పిడి ఓ కార్యాలయం లో చర్చించిన అధికారులు. ఈ కార్యక్రమం లో రిటర్నింగ్ అధికారి జి వి రాజకుమార్, సిఐ రాము , ఎంపీడీఓ శ్రీనివాసులు , ఎస్ ఐ గోపాల్ , ఎమ్ఈ ఓ రవి నాయక్ మరియు అధికారులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.