పట్టన ప్రగతి నిధులను దళిత వాడల వాడల అభివృద్ధి కీ కేటాయించాలి

ఈరోజు కెవిపిఎస్ జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య గారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి మంద సంపత్ గారు మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ నగరంలో లో సుమారుగా 30 దళితవాడలకు ఉన్నాయి ఈ యొక్క దళితవాడలో రోడ్లు డ్రైనేజీ పారిశుద్ధ్య సమస్యల తో తో అనే క ఇబ్బందులకు గురవుతున్నారు అంతేకాకుండా పట్టణ ప్రగతి అభివృద్ధి పేరుతో డివిజన్ల వారీగా అభివృద్ధి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం దళితులు చనిపోతే కనీసం కణం చేయడానికి సరైన సౌకర్యాలు లేకపోవడం దుర్మార్గమైన విషయం అని ఆయన అన్నారు వరంగల్ నగరంలోని ప్రతి డివిజన్ పరిధిలో దళితుల స్మశాన వాటిక అభివృద్ధికి నిధులు కేటాయించాలని కాంపౌండ్ వాల్స్ వాటర్ సౌకర్యం బాత్రూమ్స్ స్మశాన వాటిక ప్లాట్ఫారం నిర్మించేందుకు ప్రత్యేకంగా కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో గడ్డం అశోక్ దూడ పాక రాజేందర్, కావ్య శ్రీ , ముడసు నారాయణ, దానబోయిన రాంబాబు, గబ్బిట రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.