పట్టాబద్రులతో భారీగా బైకుల ర్యాలీ

ఈ రోజు జాఫ్ఫార్గఢ్ మండల కేంద్రంలో TRS MLC అభ్యర్థి డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి గెలుపు కొరకు పట్టాబద్రుల ఆత్మీయసమ్మెళనం కార్యాక్రమాన్ని ముఖ్య అతిధి వచ్చేస్తున్నా గౌరావనీయులు రాష్ట్ర మాజి ఉపముఖ్యమంత్రివర్యులు కడియం శ్రీహరి గారు వస్తున్నా సందర్బంగా ఘనపూర్(స్టే) మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మరె డ్డి ఆదేశాలతో స్థానిక సర్పంచ్ అన్నెపు పద్మ-అశోక్ ఆధ్వర్యంలో మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి ప్రభాకర్, ఉప సర్పంచ్ MD శారిపోద్దిన్ మరియు గ్రామ Mlc అధ్యక్షులు మారేపల్లి కరుణాకర్ లు కలిసి గ్రామంలో ఉన్న పట్టాబద్రులతో భారీగా బైకుల ర్యాలీతో సమావేశానికి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో mlc గ్రామ ఉప అధ్యక్షులు కొంతం నగెష్, కార్యదర్శి వేల్పుల సురేష్, పట్టభద్రులు సొన్నాయిల రాజు,చిలువేరు నాగేష్, నక్క ప్రభాకర్, సొన్నాయిల యాకయ్య,లోకిని ఉపేందర్,md పాషా,మందపురి కిరణ్, బత్తిని ప్రకాష్, గుర్రపు సదయ్యగౌడ్,సొన్నాయిమహేందర్, దుద్యాలసంతోష్, వల్లాల అశోక్, నక్క సంపత్,బత్తిని రాజు, వేల్పుల మహేష్, పల్లె నాగరాజు, ఆకోజు ఎల్లచారీ, నక్క రాజు, అన్నెపు విష్ణు,వడ్లకొండ ప్రవీణ్,
మహిళా పట్టాబద్రులలు కొంతం జామున, కొంతం కోమల, దుద్యాల రజిత, అన్నెపు మౌనిక, సొన్నాయిల స్రవంతి వీరితో పాటు గ్రామశాఖ మాజి అధ్యక్షులు పంది బోయిన యాకయ్య, స్కూల్ చైర్మన్ వేల్పుల కుమార్, యువకులు కసరబోయిన రాజు, కొంతం నాగరాజు, దాసరి నాగరాజు,గుండా రాజేష్, బుర్ర వంశీ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.