పత్రికలలో, సోషల్ మీడియాలో, వస్తున్న వదంతులను తిప్పికొట్టిన కొండా సురేఖ

ఈ మధ్యకాలంలో పత్రికలలో న్యూస్ ఛానల్ లో కొండా సురేఖ -మురళీధర్ రావు గార్లు దంపతులు బీజేపీ లో చేరుతున్నారు అటువంటి కథనాలు చాలా రావడం జరుగుతుంది అటువంటి అవాస్తవమైన ప్రకటనలను నమ్మవద్దని ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రకటనలు నమ్మవద్దని తాము వేరే పార్టీలోకి వెళ్లడం లేదని తాము నమ్ముకున్న కాంగ్రెస్ జెండా కిందనే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని రానున్న ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ గారు పోటీ చేస్తున్నారు కొనియడడం జరిగింది ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అధికార పార్టీ నాయకులు చేసే నీచ రాజకీయాలను నమ్మవద్దని రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కొనియాడడం జరిగింది. కొండా దంపతులు ఒక్క వరంగల్ తూర్పు నియోజకవర్గం మాత్రమే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గాని నాయకులని గానీ అధికార పార్టీ వాళ్లు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిన వాళ్ల కష్టసుఖాల్లో ఆపదలో వారిని కాపాడు కోవడానికి ముందుంటామని చెప్పడం జరిగింది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.