ఈరోజు పామిడి పట్టణంలో తహసీల్దారు కార్యాలయం నందు పామిడి మండలం తహసీల్దార్ శ్రీ మేడం చిన్నన్న పదవీ విరమణ మహోత్సవము లో పాల్గొన్న ADCC బ్యాంకు చైర్మన్ పామిడి వీరా, RDO గురుభూషన్ రెడ్డి ….ఈ కార్యక్రమం లో CI శ్యామ్ రావ్ ,,రూపేష్ రెడ్డి , ఫోరమ్ అధ్యక్షులు మూలి నాగేశ్వర్ రెడ్డి , రూరల్ కన్వీనర్ నారాయణ రెడ్డి పట్టణ కన్వీనర్ బొల్లు వెంకటరామిరెడ్డి , MPTC భోగతి మురళి మోహన్ రెడ్డి , మరియు అధికారులు పామిడి మండల వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు