inter news warangal news local news

వరంగల్ జిల్లా కాశిబుగ్గలోని శ్రీ సాయి విజ్ఞాన భారతి హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ సామల శశిధర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.9.5 జీపీఎ సాయి ప్రణతి మరియు జయక్రిష్ణ,9.2 జి.అఖిల్,శ్రీజ మరియు మాదారం చౌదరి,9.0 శ్యామ్,8.7 సుఫియాన్,8.2సాయి సుప్రిత,7.8 వరుణ్,7.2 యాకుబ్ మొత్తం 10 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 10కి పది మంది ఉత్తమ ప్రతిభతో వంద శాతం ఫలితాలు సాధించినట్లు శశిధర్ రెడ్డి తెలియజేయుసారు.ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ వేముల నవీన్ డైరెక్టర్ ముస్కు రోజా శ్రీకాంత్ రెడ్డి విద్యార్థులను పుష్ప గుచ్చాలతో మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.